నేటి సాక్షి తొగుట... వడ్డే నరసింహులు
తోగుట మండల సర్పంచ్లఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య యాదమ్మ కుమారుడు *నగేష్ వర్షిత* వివాహ వేడుకలో *దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు వారితో పాటు ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు ముదిరాజ్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉల్లెంగుల సాయి, మండల మాజీ అధ్యక్షులు అక్కం స్వామి,సీనియర్ నాయకులు సిలువెరీ రాంరెడ్డి గొడుగు నర్సింలు భూపాల్ రెడ్డి ,వెంకటేశం,నర్సింలు,రమేష్ గౌడ్,బి స్వామి కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు......
Telangana
*నూతన వధూవరులను ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి*
Quick Summary:
తోగుట మండల సర్పంచ్లఫోరం అధ్యక్షులు