నేటి సాక్షి, దోమ
(సురేష్ మోత్కూర్ )
దోమ ఎమ్మార్వో ఆదేశాల మేరకు వికారాబాద్ డిస్టిక్ లో పెద్ద ఎత్తున అయినా పూర్ గ్రామంలో రైతుల భూమి నుండి రేడియం రోడ్డు పోవడం జరుగుతుంది. కావున అయినా పూర్ గ్రామానికి చెందిన రైతుల అభిప్రాయం ప్రకారం అయినా పూర్ గ్రామంలో దాదాపుగా 53 ఎకరాలు కి 183 రైతులు కావున భారీ ఎత్తున రైతులకి నష్టపోతున్న కారణం గా మా యొక్క అయినాపూర్ రేడియల్ రింగ్ రోడ్ నుండి ఎగ్జిట్ కావాలని గ్రామస్తులు కోరడం జరుగుతుంది . అయినా పూర్ గ్రామంలో ఎగ్జిట్ రావడం వల్ల అక్కడ ఉన్న రైతుల భూమి వ్యాల్యూవ్ పెరిగి మార్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్లనా మాయొక్క గ్రామం అభివృద్ధి దశ లో ముంజ లో ఉంటాం అని రైతులు యొక్క అభిప్రాయం గ్రామస్తులకి తగిన న్యాయం జరగాలి.అని దోమ మండలం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నాయకులు గోవర్ధన్ అన్నారు.
Telangana
*దోమ మండల్ లో రీజినల్ రింగ్ రోడ్డు రావడం సంతోషకరం -బిసి నాయకుడు గోవర్ధన్ ముదిరాజ్.*
Quick Summary:
దోమ మండల్ లో రీజినల్ రింగ్ రోడ్డు రావడం