నేటి సాక్షి, కులకచర్ల.
(సురేష్ మోత్కూర్ )
పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. కులకచర్ల గ్రామపంచాయతీ గ్రామసభ లో వివిధ అంశాల గురించి తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల గురించి చర్చించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 11 వార్డ్ మెంబెర్ మోత్కూర్ వెంకటేష్ తమ వార్డులో సమస్యల గురించి గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య పంచాయతీ కార్యదర్శి ఎం పి ఓ భాస్కర్ ఉప సర్పంచ్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తమ అంతేరేణి గుట్ట 11 వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల,చేతిపంపు, వీధిలైట్లు స్తంభాల గురించి సమస్యలు ఉన్నాయి అన్ని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కే రాంరెడ్డి వినోద్ ఉత్తర మంజుల ప్రజా ప్రతినిధులు గదే మహిపాల్ కాటన్ పల్లి అంజిలయ్య భీమయ్య చెన్నయ్య అధికారులు పెంటయ్య వెంకటయ్య అంగడి వాడి టీచర్స్ పద్మమ్మ ఆశ వర్కర్లు స్వరూప సునీత జయమ్మ మొదలగు వాళ్ళు పాల్గొనడం జరిగింది.
Telangana
*గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యులకు వర్కులు ఇవ్వాలి- మోత్కూర్ వెంకటేష్.*
Quick Summary:
పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ