Fri, Jun 05, 2026
YouTube
Rivx Studios
News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. - Rivx Studios
Telangana

సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం..

Published on June 5, 2026 at 3:59 PM

3,188 Views

News Image
Quick Summary:

సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా...

శంకర్ పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి..

నేటి సాక్షి, శంకర్ పల్లి: జూన్ 05.( సుధాకర్ గౌడ్)

సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా డామినేట్ విధానాన్ని ప్రవేశపెట్టడం గనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామని భయమే కారణమని శంకర్ పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ

ప్రజాబలంతో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం అధికార పార్టీకి లేకపోవడంతోనే నాయకులు,కార్యకర్తలకు పదవులు కట్ట బెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.

,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారానే ప్రజా ప్రతినిధులు ఎంపిక కావాల్సి ఉండగా, ప్రభుత్వం నామినేటెడ్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే సహకార సంఘాలను తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com