నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్డిఓ సూర్యనారాయణ సూచించారు బేతవోలు లో బిఎల్ఓ లు ఎన్యుమరేషన్ పారాలను ఇంటింటికి పంపిణీ చేయాలని సూచించారు ప్రక్రియ , స్వీకరణ మరియు బిఎల్ఓ యాప్ లో సమాచారమును అప్లోడ్ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధ్రువకుమార్ ,ఫీల్డ్ ట్రైనర్ చందా శ్రీనివాసరావు, ఆర్ ఐ మంత్రి ప్రగడ సీతారామయ్య బేతవోలు గ్రామానికి చెందిన బిఎల్వోలు పాల్గొన్నారు
Telangana
**సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి** 👉కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ
Quick Summary:
కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ