నేటి సాక్షి ఆగస్టు 10 అల్లూరు:-
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల మరియు 3వ అంగన్వాడీ కేంద్రాన్ని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. విద్యార్థులు, చిన్నారులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, సౌకర్యాలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Andhra
అల్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గీత జయ సూర్య.
Quick Summary:
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం
