Telangana
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి
Quick Summary:
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి
నేటి సాక్షి ధర్మపురి *బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ సిరినేని శ్రీనివాస్ మనుమరాలి నామకరణం మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ధర్మపురి మండల మాజీ MPP & మాజీ PACS చైర్మన్ బుగ్గారం మండల తాజా & మాజీ ZPTC సభ్యులు శ్రీ బాధినేని రాజేందర్ మరియు వెంట ముఖ్య నాయకులు పాల్గొన్నారు*
