నేటి సాక్షి జూలై 02 ఆత్మకూరు:-
ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు SIR ప్రక్రియపై కొత్తపల్లి మండలం మరియు పాములపాడు మండలం బిఎల్ఎ లతో అవగాహన సదస్సు వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ వర్క్‌షాప్‌లో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, వర్కషాప్ ) పక్రియ పై క్షుణ్ణంగా వివరించారు, త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలలో టీడీపీ అనుసరించాల్సిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పార్టీ శ్రేణులు పార్టీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లాలని సీఎం చంద్రబాబుగారు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను, రాబోయే మూడేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయానికి వ్యూహాలు.. వైసీపీ విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టడం పై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాములపాడు మండల మరియు కొత్తపల్లి మండల, బి ఎల్ ఎలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
*ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో SIR వర్క్‌షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త* *స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఓటర్ వెరిఫికేషన్ పై అప్రమత్తంగా ఉండాలి*
Quick Summary:
SIR వర్క్‌షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త*
