నేటి సాక్షి ఆగస్ట్ 10 నంద్యాల:-
న్యూ ఢిల్లీలో సోమవారం సహచర తెలుగు దేశం పార్టీ టీడీపీ పార్లమెంట్ సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఆయన కార్యాలయంలో కలవడం జరిగిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాధాన్యత, అభివృద్ధి, భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించే పుస్తకాన్ని హోంమంత్రి కి అందజేశామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
Andhra
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా తోటి ఎంపీ లతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
Quick Summary:
న్యూ ఢిల్లీలో సోమవారం సహచర తెలుగు దేశం