నేటి సాక్షి చిలుకూరు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం రైతు వేదికలో ఎల్ ని నో ప్రభావంతో మండలంలో వర్షపాతం తక్కువగా ఉండడం వలన వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ రైతులకు సూచించారు. గురువారం చిలుకూరు రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ నీటితో పండే జొన్న, రాగులు, కందులు, పెసలు, సజ్జలు, కొర్రలు,సాగు చేయాలని సూచించారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు..
Telangana
**ఎల్ ని నో ప్రభావం పై రైతులకు అవగాహన** *👉రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి..* 👉వ్యవసాయ ..అధికారి శ్రీధర్
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం