నేటిసాక్షి కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్ డివిజన్ పరిధిలోని సుదర్శన్ రెడ్డి నగర్‌లో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారి తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , వెంకటేశ్వర రెడ్డి , రావుల శేషగిరి , శేఖర్ యాదవ్ , గడ్డం రాజేందర్ రెడ్డి , కట్ట కుమార్ , గరిగే శేఖర్ , బాలకృష్ణ , ప్రభాకర్ రెడ్డి , బాలయ్య , సాయిబాబా , పత్తి సతీష్, భాను చందర్, పరిష వేణు, డివిజన్ అధ్యక్షులు రాజేష్, విజయందర్, యు.ఎన్.ఆర్. సురేష్ గౌడ్, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, చిత్తారి, చక్రి, బాలరాజు, శ్రీను ముదిరాజ్, నందు గౌడ్, కూన శ్రావణ్ గౌడ్, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, నాగ శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అర్జున్ ముదిరాజ్, నాగదీప్ గౌడ్, పాపయ్య దొర, మానస్ గౌడ్, పద్మా రెడ్డి, బాబీ నీలా, లక్ష్మి, వాణి, అనురాధ, వనజ, అనిత, నాగరాజు, రాజ్ కుమార్, మహేష్, శ్రవన్, వర్మ, మూర్తి, శ్యామ్ కిరణ్ రెడ్డి, ఈశ్వర్, శివ, గణపతి తదితరులు పాల్గొన్నారు.
Telangana
బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చెర్కుపల్లి చంద్రారెడ్డి 35వ వర్ధంతి
Quick Summary:
చెర్కుపల్లి చంద్రారెడ్డి 35వ వర్ధంతి