నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
...........................................
స్థానిక వివేకానంద మినీ స్టేడియం నుండి IMA భవన్ వరకు జరిగిన 3కే రన్ లో జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి సుజాత, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్,DSP పురుషోత్తం, జగిత్యాల IMA అధ్యక్షులు డా.గూడూరి హేమంత్,ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ డా.కోటగిరి సుధీర్, స్థానిక కౌన్సిలర్ లు, పలువురు వైద్యులు, పట్టణ నాయకులు, వాకర్స్ , మెడికల్ కళాశాల విద్యార్థులు, నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ , తదితరులు పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల IMA డాక్టర్స్ ఆధ్వర్యం లో యాంటి డ్రగ్ పై 3K రన్ కార్యక్రమం..* ------------------------------------------
Quick Summary:
IMA డాక్టర్స్ ఆధ్వర్యం లో యాంటి డ్రగ్ పై 3K రన్ కార్యక్రమం..*