నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ నియోజకవర్గం,కోట్పల్లి మండలం, బీరోల్, జిన్నారం గ్రామాలలో పర్యటించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఎస్ఐఆర్ కార్యక్రమo వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కింది విధంగా స్పందించారు.
రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమే.
కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తరువాత ఏమి కోల్పోయారో ప్రజలకు అర్థమైంది.
గ్రామాలలో మంచినీళ్లు కరెంటు చక్కగా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతులను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం.
ఎల్నినో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
చాలాసార్లు రైతుబంధు ఎగ్గొట్టి, మొన్న కొద్ది మందికి వేసి, చేతులు దులుపుకున్న ప్రభుత్వం.
ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు.
తొందరలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
Quick Summary:
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
