నేటి సాక్షి, దిరసంపల్లి
(సురేష్ మోత్కూర్ )
దిర్శింపల్లి తండా లో సర్పంచ్ ఉపసర్పంచ్ అధ్యక్షతన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ముఖ్య అతిధి గా పాలుగోన్నా
ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్.భారీ సంఖ్యలో జాతి బిడ్డలు సభలో పాల్గొని జయప్రదం చేయగలరని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులురాజేష్ నాయక్ పిలుపు నిచ్చారు.
మా తండాల్లో మా రాజ్యం – మేమెంత మందిమో మాకు అంత వాటా.తండల గ్రామ పంచాయితీ లను రెవెన్యూ గ్రామ పంచాయితీ ఏర్పాటు చెయ్యాలి, తండా అభివృద్ధి బోర్డు ను ఏర్పాటు చెయ్యాలి.ST లు సాగు చేస్తున్న లావణి, సీలింగ్, పోడు భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి.ST ల రిజర్వేషన్ను, కేంద్ర ప్రభుత్వం 7.5% శాతంను పెరిగిన జనాభా ఆధారంగా 14% శాతానికి పెంచాలి.ST లంబాడీ గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్లో చేర్చాలి.STల 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప్పసర్పంచ్ మోతిలాల్,గ్రామ పెద్దలు లక్ష్మణ్,రాములు, హరి నాయక్, గోనా నాయక్, రాంచందర్,దేవుసింగ్ నాయక్, మాన్య నాయక్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*జులై 1వ తేదీ న కొడంగల్ మురారి పంక్షన్ హల్ లో జరుగే ఎల్ హెచ్ పి ఎస్* *.30 వ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాముLHPS రాజేష్ నాయక్*
Quick Summary:
కొడంగల్ మురారి పంక్షన్ హల్ లో జరుగే ఎల్ హెచ్ పి ఎస్*