నేటి సాక్షి 29 జూన్ పాములపాడు
పాములపాడు మండలం కేంద్రం అయ్యిన మిట్టకందల మజారా బుద్దానగర్ &వాల్మీకి నగర్ గ్రామం లో ఆదివారం ప్రభుత్వం సెలవు దినం అయ్యిన సైతం లెక్క చెయ్యకుండా మన బూత్ బి ఎల్ ఓ షేక్ మూర్తుజావాలి గారూ SIR ఓటర్ సరళి ప్రక్రియ లో భాగంగా చాలా వేగవంతం జరుగుతుంది. మాండ్రా సేవదల్ అధ్యక్షులు భావన రాము.ఇంటి ఇంటి తలుపు తట్టి బి ఎల్ ఏ మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ ఇంచార్జి భావనా నాగశ్రీనూ ఆధ్వర్యంలో అప్లికేషన్ లు రాసి బి ఎల్ o కి అందచేయ్యడం జరిగింది
Andhra
*బూత్ నెంబర్ 206 బి ఎల్ ఓ షేక్ మూర్తుజావలి ఆధ్వర్యంలో ఆదివారం రోజు కూడా SIR ఓటర్ సరళి ప్రక్రియ వేగవంతం*
Quick Summary:
బూత్ నెంబర్ 206 బి ఎల్ ఓ షేక్