నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం కోదాడ జడ్చర్ల నేషనల్ హై వే పై చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనం బోలేరో *ఢీ* ఒకరు మృతి . మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి అత్యంత విషమం.
మృతుడు మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన *భూక్య నరసింహ (19)* ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తుండగా సీరియస్ గా ఉన్న మరో వ్యక్తి భోజ్య తండా కు చెందిన *గుగులోతు గోపి రాములు అలియాస్ కొండ గా గుర్తించారు . స్థానికులు 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ భూక్య నరసింహ మృతి చెందాడని నిర్దారించారు . గుగులోతు గోపి రాములు ఆరోగ్య పరిస్తితి అత్యంత విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు...
Telangana
*రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం కోదాడ