నేటి సాక్షి, కులకచర్ల.
(సురేష్ మోత్కూర్ )
ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ (ఆన్లైన్) ప్రక్రియను పూర్తి చేయాలని బి ఎల్ ఏ ఇన్చార్జి
వార్డ్ మెంబెర్ మోత్కూర్ వెంకటేష్ సూచించడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ (ఆన్లైన్) ప్రక్రియను ఇప్పటివరకు స్వీకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేసి, డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని,అలాగే, ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ సంబంధిత బీఎల్ఎలను సంప్రదించి ఫారాలను సమర్పించాలని కోరారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున, అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎలీలకు అందజేయాలని సూచించారు., బి ఎల్ ఓ సూపర్వెజర్లు పావని, బి ఎల్ ఓ ఇంచార్జ్ పంచాయత్ కార్యదర్శి మండపతి శివ విజయలక్ష్మి, బిఎల్వో లు పద్మమ్మ,
స్వరూప, సునీత, జయమ్మ, వెంకటయ్య, రమేష్,పాల్గొన్నారు.
Telangana
ఏనుమీరేషన్ పారాలను త్వరగా డిజిటలైజషన్ ఆన్లైన్ చేయండి-మోత్కూర్ వెంకటేష్.
Quick Summary:
ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–2026)
