Wed, Jun 10, 2026
YouTube
Rivx Studios
News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం
*జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం - Rivx Studios
Telangana

*జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం

Published on June 6, 2026 at 5:02 PM

1,922 Views

Quick Summary:

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....

.

నేటి సాక్షి కోదాడ రూరల్:

కూతురికి పెళ్లి సంబంధం చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఆటోను వెనుక నుంచి ఢీకొనడంతో కోటేశ్వరరావు (35) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారు.
పెళ్లి సంబంధం చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందిన నరసింహ నాయక్ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కూతురికి పెళ్లి సంబంధం చూసేందుకు తన కుటుంబ సభ్యులు తో కలిసి నరసింహ ఆటోలో కూసుమంచికి వెళ్లారు. అక్కడ పెళ్లి సంబంధం చూసి ఆనందంగా స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ఆరుగురిలో కోటేశ్వరరావు (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
అప్పటి వరకు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ వస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Verified Staff Journalist admin admin@rivxstudios.com