నేటి సాక్షి జూలై 11పాములపాడు :-
నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం టోల్ ప్లాజా దగ్గర టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. పిల్లి గురు రాజా ను తెలుగుదేశం పార్టీ ఎన్నారై జాతీయ కమిటీని ప్రకటించారు. అందుకు గాను ఆంధ్రా ప్రదేశ్ సివిల్ సప్లయిస్ డైరెక్టర్ తలముడిపి మహేష్ నాయుడు రుద్రవరం టోల్ ప్లాజా దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లయిస్ డైరెక్టర్ మహేష్ నాయుడు మాట్లాడుతూ పార్టీలో గత కొన్ని సంవత్సరాలు గా ఉంటూ ఎటువంటి పార్టీ పదువులకోసం ఆశపడకుండా పార్టీలో నమ్మకంగా ఉన్నందుకు పార్టీ గుర్తించి ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎన్నారై జాతీయ కమిటీని గుర్తించినందుకు పార్టీని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, టిడిపి నాయకులు మధుకృష్ణ , మాణిక్య రాజు , నాగార్జున రెడ్డి , ఎల్ల గౌడ్, లింగేశ్ గౌడ్ , హుసేన్ భాష, రామసుబ్బయ్య , సుధాకర్, శేఖర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
టీడీపీ ఎన్నారై జాతీయ కమిటీ అధ్యక్షుడిగా గురు రాజా ... • ఆంధ్రా ప్రదేశ్ సివిల్ సప్లయిస్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో • రుద్రవరం టోల్ ప్లాజా దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది.
Quick Summary:
రుద్రవరం టోల్ ప్లాజా దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది.
