నేటి సాక్షి, కొడంగల్.
(సురేష్ మోత్కూర్ )
జులై 1 తారీఖున జరిగే లంబాడి హక్కుల పోరాట సమితి కార్యక్రమానికి రావాలనిసీ నివాసం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రం అందించారు లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులందరూ.జులై 1 తేదీ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం మురారి ఫంక్షన్ హాల్ లో జరుగే లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS ) నంగారాభేరి 30 వ ఆవిర్భా దినోత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ..ఎనుముల రేవంత్రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అంధచేసిన LHPS రాష్ట్ర నాయకులు.ధినితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా లంబాడి (గిరిజన) ప్రజల తరపున గౌ..ముఖ్యమంత్రి గారికీ కొన్ని సమస్యల పై వినతి పత్రం ఇవ్వడం జరిగింధి.అనంతరం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి గిరిజన (లంబాడి) ప్రజల హక్కులకు కాంగ్రెస్ ప్రజా-పాలన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంధని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినా వారు రాజేష్ నాయక్ ( LHPS రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం.),శంకర్ నాయక్
(కోడంగల్మున్సిపల్ వైస్ చైర్మన్),బాపల్లి సంత
Telangana
*సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన కొడంగల్,లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు*
Quick Summary:
సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన