నేటి సాక్షి నారాయణపేట, జులై 2 (రిపోర్టర్ ఇమామ్ సాబ్),
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామానికి చెందిన శివాని అనే మహిళ కనబడడం లేదని మహిళా తల్లిదండ్రులు బాలస్వామి గురువారం మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వినోద్ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Telangana
మహిళ అదృశ్యం.... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..... శ్రీ భారతి పాఠశాలకు వెళ్ళొస్తానని చెప్పి..... మరికల్ ఎస్సై వినోద్....
Quick Summary:
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.....