నేటి సాక్షి, నారాయణపేట జులై, 3, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్)
నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెంపర్ణిక రెడ్డి సహకారంతో మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పసుపుల గ్రామంలోనీ శ్రీమతి జోగు రాజమణి, జోగు నరసింహులు,
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల తో కలిసి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, పశువుల గ్రామ సర్పంచ్ నర్మదా రవి గౌడ్, ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మరికల్ మండల అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి , పసుపుల గ్రామ సర్పంచ్ నర్మద రవి గౌడ్, ఉప సర్పంచ్ మహేష్ కుమార్, మాజీ ఎంపిటిసి జయమ్మ , వాటి సభ్యులు జి. నర్సింలు, జక్లేర్ గోవిందమ్మ,మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, జంగిడి రవి,నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.
Telangana
పస్పుల లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవం - పేట జిల్లా ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్. సూర్య మోహన్ రెడ్డి ;......
Quick Summary:
- పేట జిల్లా ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ