నేటి సాక్షి ఆగస్టు 12 పాములపాడు :-
నందికొట్కూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఇంచార్జీ మాండ్ర శివానంద రెడ్డి మరియు నందికొట్కూరు శాసన సభ్యులు అయినటువంటి మన ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య ఆదేశాల మేరకు
పాములపాడు మండల కేంద్రంలో
ప్రతి నెలలో 2వ బుధవారం మండల పరిధిలో మన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్స్ మరియు కో కన్వీనర్స్, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పరిధిలో ఉన్న సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆలయ కమిటీల మెంబర్లు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కలుపుకుని సమావేశంనిర్వహించారు మనము ఈ సమావేశం లో పాములపాడమండలం టీడీపీ నాయకులు రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ మన మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు సూచనలు తెలపమైనది. అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాల గురించి కానీ మరియు ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ గురించి కానీ అన్ని విషయాలు గురించి ప్రజలకు మన నుండి అందరికీ మన పథకాల గురించి ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఇంటికి ప్రభుత్వం కార్యక్రమం రెండేళ్ల లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పథకాలను గురించి మరియు దివ్యంగులకు ఫించన్లు మరియు అనేక పథకాల వివరించి నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంసీనియర్ నాయకులు లోమద్దూరు తిమ్మరెడ్డి, మరియు సహకార సంఘం చైర్మన్ రాయపాటి గోవిందు, మిట్ట కందల టీడీపీ కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్ జూటూరు పూసల కృష్ణ, టీడీపీ రుద్రవరం అడ్వకేట్ కరీం భాష మరియు టీడీపీ అడ్వకేట్ సురేష్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మెంబర్ లింగాల నాగరాజు, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి, ఇస్కల నాయకులు , తదితరులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతమైంది.
Andhra
తెలుగుదేశం పార్టీనీ కార్యకర్తలందరం కలిసి మండలంలో పార్టీని బలోపేతం చేయాలి :- రవీంద్ర రెడ్డి మండల టీడీపీ నాయకులు పాములపాడు మండల టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రవీంద్ర రెడ్డి మండల టీడీపీ నాయకులు
Quick Summary:
పాములపాడు మండల టీడీపీ కార్యకర్తల
