నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఏం అర్ పెంటయ్య ఫర్టిలైజర్ సురేష్ ఏజెన్సీ దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ధరల పట్టిక, నిలువల రిజిస్టర్ ను పరిశీలించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలను విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలని ఆయన తెలిపారు.
కలెక్టర్ తో పాటు తహసిల్దార్ లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు .
Telangana
ఎరువులు, విత్తనాలు అధిక ధరకు విక్రయించకూడదు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి .
Quick Summary:
ఎరువులు, విత్తనాలు అధిక ధరకు విక్రయించకూడదు.