నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జులై 11
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై జూలై 11 రోజు.నా రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి మరియు ఎమ్మెల్సీ దండే విట్టల్ రాష్ట్ర మాలి సంఘం అధ్యక్షుడు శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర(1) మాలి ఉపాధ్యక్షుడు అదే నామ్ దేవ్ (ముత్తంపేట )(2) గౌత్రే గోపాల్
(3) గౌత్రే లక్ష్మి ( వంజరి సర్పంచ్ )
(4) మద్దెల పద్మ వార్డు మెంబర్
(5) లెండుగురై లక్ష్మి(6) మోర్లే మంజుల
(7)చునార్కర్ లింగయ్య(8) సండే మాధవరావు(9) దుర్గం రమేష్ (10)గోత్ర గురువయ్య (11)అదే రామకృష్ణ ( ముత్తంపేట ఉపసర్పంచ్ ) (12)అదే లక్ష్మణ్ మాలి సంఘం గ్రామ నిర్వాహకులు ముత్తంపేట ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Telangana
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక పలువురు సర్పంచులు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర లూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆధ్వర్యంలో
Quick Summary:
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దండే విట్టల్