బుగ్గారం (నేటి సాక్షి)జూన్ 30 :
తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ కార్య వర్గ సభ్య పదవితో పాటు తన ప్రాథమిక సభ్యత్వం నకు రాజీనామా చేసి తన రాజీనామా పత్రం లను తపస్ తెలంగాణ రాష్ట్ర శాఖకు అందజేసినట్టు మంగళవారం రోజు మధ్యాహ్నం వేళలో రోట్టే శ్రీనివాస్ మీడియాకు తెలుపుతూ త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా అని మీడియాకు తెలిపారు. ఇన్ని రోజులుగా తనకు సంఘ భాధ్యతలను అప్పగించి సంఘ భాధ్యతలును నిర్వహించడానికి సహకరించిన తపస్ తెలంగాణ రాష్ట్ర శాఖ కమిటీ సభ్యులతో పాటు, తపస్ కుటుంబ సభ్యులు అందరికి తన హృదయ పూర్వక ధన్యవాదములను తెలియజేశారు.
Telangana
తపస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాష్ట్ర పదవికీ రాజీనామా చేసిన రొట్టే శ్రీనివాస్ తపస్ రాష్ట్ర కమిటీకీ రాజీనామా పత్రం సమర్పించిన రోట్టే శ్రీనివాస్
Quick Summary:
తపస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాష్ట్ర పదవికీ రాజీనామా