నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల ఎమ్మార్వో కార్యాలయంలో బీఎల్ ఓలకు ఓటర్ల జాబితా సవరణ. సామాగ్రిని. ఎమ్మార్వో ధ్రువకుమార్ అందజేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్ ఓలు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించేందుకు మండల మొత్తం 38 పోలింగ్ స్టేషన్ల ఉండగా 38 మంది బీఎల్ ఓలు, నలుగురు సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం మండలంలో 33 వేల మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్వేత మంత్రి ప్రగడ సీతారామచంద్రరావు .సీనియర్ అసిస్టెంట్ పుష్పలత రజిని నాగరాజు. ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Telangana
**బీఎల్ ఓలకు సామాగ్రి పంపిణీ**
Quick Summary:
**బీఎల్ ఓలకు సామాగ్రి పంపిణీ**