నేటి సాక్షి న్యూస్ జూలై 02
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో అప్పటి పాస్టర్ కామవరం (ప్రెజర్) జానయ్య పేరు మీద అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 235, 249 & 24 బి ఆర్డిటి లో 14/81989 ఇంటి పట్టా మంజూరు చేసింది. పాస్టర్ కావడంతో ఊరూర తిరుగుతూ దేవుని సేవ చేస్తుండేవాడు. అనుకోకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ రావడంతో వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి దాదాపు 34 సంవత్సరాలు వరకు ప్లాట్ అలాగే ఉంది. ఇదిలా ఉండగా 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో ఉండేది (వైసిపి) మా ప్రభుత్వమే కనుక మనకు ఎవరు అడ్డు వచ్చేది అనే అహంకారంతో దావీదు తండ్రి పేరు సన్నన్న అనే వ్యక్తి పాస్టర్ ప్లాటును కబ్జా చేసుకుని అక్కడ నామకార్థంగా ఒక కొట్టం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పాస్టర్ మనవడు డిసెంబర్ 22/2026న ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్ లో కంప్లైంట్ చేసాడు. అర్జిదారుడికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా, హద్దులు చూపించకుండా సమస్య పరిష్కారం కాకుండానే సమస్య పరిష్కారం చేశామని ఏప్రిల్ 4వ తారీఖున 2026 న సమస్య పరిష్కారం చేశామని ఎండార్స్మెంట్ జారీ చేశారు. సమస్య పరిష్కారం కాలేదు కనుక మళ్లీ రీ ఓపెన్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని తాసిల్దార్ కు తెలియజేసిన అప్పటినుంచి ఇప్పటివరకు పి జి ఆర్ ఎస్ సమస్యను పక్కన పెట్టేశారు. ఈ విషయంలో బాధితునికి న్యాయం చేస్తారా లేక అలాగే మూలన పడేస్తారా అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Andhra
హెడ్లైన్ : ఎరిగేరిలో కీర్తిశేషులు పాస్టర్ ప్లాట్ ను కబ్జా చేసిన వైసీపీ కార్యకర్త దావీదు* _ గత సంవత్సరం డిసెంబర్ 22 తారీకున పిజి ఆర్ఎస్ లో కంప్లైంట్ _ ఏప్రిల్ 4/2026 న పి జి ఆర్ ఎస్ సమస్య పరిష్కరించకుండానే ఎండార్స్మెంట్ జారీ చేసిన తహసిల్దార్* _ పి జి ఆర్ ఎస్ సమస్య పరిష్కారం కాకుండానే ఎండార్స్మెంట్ జారీ చేస్తాం ఎవరికైనా చెప్పుకో అంటున్న తహసిల్దార్* _ దాదాపు 8 నెలలు కావస్తున్న పరిష్కారం శూన్యం ఎందుకింత నిర్లక్ష్యం*
Quick Summary:
వైసీపీ కార్యకర్త దావీదు*


