నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్. 27
స్కూటర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు తీవ్ర గాయాల పాలైన సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న టూవీలర్ చారాల ఉన్నత పాఠశాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది ,ఈ ప్రమాదంలో సోమల మండలం వడ్డీపల్లికి చెందిన రామచంద్రయ్య. 65 కు బలమైన గాయాలయ్యాయి. గాయపడ్డ అతనిని చుట్టుపక్కల వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ,ఇక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 108 సేవల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Andhra
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు
Quick Summary:
ద్విచక్ర వాహనం అదుపుతప్పి