నేటి సాక్షి జూలై 14 పాములపాడు :-
మండలం కేంద్రం అయ్యినా మిట్టకందల మజారా బుద్దానగర్ గ్రామం లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి సహకారం తో నాబార్డ్ ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి. గ్రామం లో ఉన్న ప్రజలు, రైతులు అందరికి బ్యాంకు లలో ఇన్సూరెన్స్ గురించి, ప్రభుత్వ స్కీమ్స్ గాని, కళాకారులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అని ప్రజలకు ఎమ్ వి రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజషన్ వారి ఆధ్వర్యంలో మహేష్ గారూ వివరించారు. ఈ కార్యక్రమం మండలం రాయలసీమ గ్రామీణ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ నాయక్ గారి పర్యవేక్షణ లో ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలకు అవేర్నెస్ కలిగించారు. వీరి వెంట స్టాఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అశోక్, ఆర్గనైజషన్ చరణ్, రవి, గ్రామస్థులు పాల్గొన్నారు
Andhra
*జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహకారం తో ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం*
Quick Summary:
మండలం కేంద్రం అయ్యినా మిట్టకందల