నేటి సాక్షి, కులకచర్ల.
(సురేష్ మోత్కూర్.)
కులక్చర్ల మండలంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం పాంబండ రామలింగేశ్వర దేవాలయం. ఏకలింగ పర్వతంగా పేరు పొందిన పాముండా దేవాలయం భక్తులకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. చుట్టుపల్లెలో భక్తులు గ్రామాల భక్తులు శివరాత్రి సమయంలో జాగరణ చేస్తూ, ఎక్కువగానే వస్తు మొక్కలు చెల్లిస్తుంటారు. నమ్మకంగా కొలువైన ఆ దేవాలయానికి రెండవసారి చైర్మన్గా కోట్ల మైపాల్ రెడ్డి నియామకం అయ్యారు. మొదటిసారి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించినప్పుడు మహిపాల్ రెడ్డి పూర్తిస్థాయిలో బాధ్యతలు వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రెండవసారి కోట్ల మహిపాల్ రెడ్డి నియమిస్తూ పత్రాలు అందజేశారు. నా మీద నమ్మకంతో రెండవసారి పాముండా దేవాలయానికి చైర్మన్గా నిర్మించినందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తానని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దేవాలయం అభివృద్ధి కొరకై ఎన్నో నిధులను అందించారని, గతంలో ప్రత్యేకంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కూడా తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రజల కోరిక మేరకు భక్తుల కోరిక మేరకు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకుంటానని తెలిపారు. పాముబండ దేవాలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి.
Telangana
* పాoబండ దేవాలయ చైర్మన్గా కోట్ల మైపాల్ రెడ్డి. * రెండవసారి చైర్మన్గా నియామకం. * పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కోట్ల మైపాల్ రెడ్డి. • పాoబండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా. మైపాల్ రెడ్డి.
Quick Summary:
పాoబండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా