నేటి సాక్షి చిలుకూరు.
సూర్యాపేట జిల్లా. చిలుకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఇరుపక్కల ఏర్పాటుచేసిన డబ్బాకొట్లను పరిశీలించి, తొలగించాలని జాతీయ రహదారి ఏఈ నవీన్, ఎంపీడీవో ము క్కపాటి నరసింహారావు సూచించారు. వాహనాన్ని నిలు పలేము.. బస్సు సేవలు వినియోగించుకోలేము అనే శీర్షికతో నేటి సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన జాతీయ రహదారి అధికారులు, మండల పరిషత్ అధికారులు దుకాణదారులకు తక్షణమే స్వచ్ఛందంగా తొలగించాలని లేకుంటే, తమ వాహనాలతో, నెట్టివేస్తామని హెచ్చరించారు. ఆర్ ఐ శ్వేత, షరీఫుద్దీన్ పాల్గొన్నారు.
Telangana
**జాతీయ రహదారి పరిశీలన.*
Quick Summary:
జాతీయ రహదారి పరిశీలన....