Wed, Jun 10, 2026
YouTube
Rivx Studios
News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ News Thumb ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ News Thumb అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి కే శివకుమార్ * *.డైరెక్టర్ పాఠశాల విద్య కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న శివకుమార్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య నాయకులు మహిళలు* *.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ - ఆకస్మిక తనిఖీలు *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)*
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ - Rivx Studios
Andhra

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ

Published on June 10, 2026 at 3:42 PM

2,475 Views

News Image
Quick Summary:

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని...

నేటి సాక్షి జూన్ 10 నంద్యాల :-

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని పీఆర్టీయూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి . భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి లు డిమాండ్ చేశారు.బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పీఆర్టీయూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి లు పాల్గొని వివిధ ఉపాధ్యాయ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ప్రాతినిధ్యం వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని,30% మధ్యంతర భృతి చెల్లించాలని అన్నారు.సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెమో 57 అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.పెండింగ్ డిఏ లలో, కనీసం రెండు తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.సీపీఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ విడుదల చేయాలని,2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ నగదు చెల్లించాలని సూచించారు.
పెండింగ్ ఏపీజీఎల్ఐసీ క్లెయిమ్స్ చెల్లించాలని,
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి, పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో,డిప్యూటీ డీఈవో డైట్, ఐఏఎస్ఈ, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు.
ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 2025` రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉపాధ్యాయుల క్యాడర్ ఆర్గనైజేషన్ చేయాలని,
టెట్ నుంచి మినహాయింపు` సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా, 5 ఏళ్లు పైబడి సర్వీస్ కలిగిన టీచర్లకు టెట్ తప్పనిసరి అయినందున, 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం విద్యా హక్కు చట్టం సెక్షన్ 21(2) కి చట్ట సవరణ చేయాలన్నారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ లో ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు.
అందరికీ అర్హత మార్కులు 35% గా నిర్ణయించాలని తెలిపారు.
40% జే.ఎల్. కోటా పదోన్నతులు పాఠశాల విద్యను, ఉన్నత విద్యను విలీనం చేసి, ఒకే శాఖ విద్యాశాఖ నిర్వహించాలి. జీవో నం.223ను రద్దు చేసి,జీవో నం.302 పునరుద్ధరణ చేసి 40% జేఎల్ పదోన్నతులు స్కూల్ అసిస్టెంట్లకు కల్పించాలని,
ఉపాధ్యాయుల సర్దుబాటు` ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు లేనందున, చేపట్టబోయే ఉపాధ్యాయుల సర్దుబాటుకు జూన్ 30 నాటికి విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు.
2025 ఉపాధ్యాయ బదిలీల్లో బదిలీ అయ్యి, ఇంతవరకు రిలీవ్ కాని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని సూచించారు.
మోడల్ ప్రైమరీ పాఠశాలలో సర్దుబాటు చేపట్టరాదని అన్నారు.గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ సీఆర్టీ ల సేవలను రెన్యువల్ చేయాలని,మెడికల్ బిల్లుల మంజూరుకు ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు వివరించారు, ఈ సమావేశంలో జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com