*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండల కేంద్రం లో మాజీ వైస్ ఎంపీపీ అవుల సత్యం యాదవ్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.అనంతరం ఆవుల సత్యం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.భూమి కోసం భుక్తి కోసం పోరాటం చెసినా తెలంగాణ సయిధాపోరట యోధుడు సామాజిక న్యాయం, సమానత్వం ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంపెల్లి హన్మండ్లు మాజీ ఏఎంసీ చైర్మన్ మారంపెల్లి బాబు మాజీ జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మారం రాజశేఖర్ మాజీ ఉప సర్పంచ్ కల్వ రాజయ్య మాజీ సర్పంచ్.అవుల వెంకటేష్ యాదవ్ గణేష్ శ్రీనివాస్ రాము రత్నం అనిల్ రెడ్డి పాల్గోని నివాళులు అర్పించారు
Telangana
దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ వైస్ ఎంపీపీ
Quick Summary:
విగ్రహానికి పూలమాల వేసి నివాళులు