నేటి సాక్షి, పరిగి.
(సురేష్ మోత్కూర్ )
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
ఎం ఆర్ పి ఎస్ పరిగి ఇంచార్జ్ గుట్టకింది రవికుమార్ మాదిగ ఎం ఆర్ పి ఎస్ పరిగి సీనియర్ నాయకులు లాజర్ మాదిగ గారి ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది.
పరిగి మండలం చిట్యాల ఎం ఆర్ పి ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది గ్రామ అధ్యక్షులు చింతగల నర్సిములు మాదిగ ఉపాధ్యక్షులు యాదయ్య మాదిగ ఉపాధ్యక్షలు సుధాకర్ మాదిగ సురేష్ మాదిగ గంగాపూరి మాదిగ చెన్నయ్య మాదిగ సుశాంత్ మాదిగ శివకుమార్ మాదిగ సింగ్గం మాదిగ సలహాదారులు చెన్నయ్య మాదిగ రవి మాదిగ ఎల్లయ్య మాదిగ ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొని నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
Telangana
MRPS చిట్యాల నూతన గ్రామ కమిటీ -గుట్టకింది రవి కుమార్.
Quick Summary:
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు