నేటి సాక్షి, నారాయణపేట జులై 11, [రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని రామకృష్ణయ్య పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదు మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరు. ఒకరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరొకరు పాఠశాల ఉపాధ్యాయులు గా కొనసాగుతుంది. కానీ రామకృష్ణయ్య పల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు ఐదు బస్సులు ప్రతిరోజు వచ్చి ధన్వాడ, మరికల్ మండలాలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారా లేదా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Telangana
ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు విద్యార్థుల తో కొనసాగింపు.......! ఇద్దరూ ఉపాధ్యాయులు.....
Quick Summary:
ఇద్దరూ ఉపాధ్యాయులు.....