Fri, Jun 05, 2026
YouTube
Rivx Studios
News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం - Rivx Studios
Andhra

పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

Published on June 5, 2026 at 3:47 PM

3,579 Views

Quick Summary:

పందిళ్లపల్లిలో పోలీసుల విస్తృత అవగాహనా

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్. 5

మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో పోలీసులు శుక్రవారం పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నివారణ,మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నా,పేకాటలు,కోడిపందాలు నిర్వహిస్తున్నా 100. కాల్ చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళలు,బాలికల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.ఆడపిల్లలను వేధించే వారు,అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని,అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత గ్రామంగా పందిళ్ళపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద కదిరప్ప. టి సుబ్రమణ్యం. రెడ్డప్ప. రవి. ఏ.సుబ్రహ్మణ్యం. నాగరాజా. ఆర్ సుబ్రహ్మణ్యం. గ్రామస్తులు,యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com