నేటి సాక్షి తొగుట ... వడ్డె నరసింహులు
టిపిసిసి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కళాప్రసాద్ , కార్యదర్శి బండకడి గణేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా టిపిసిసి సాంస్కృతిక సేన జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది .
అధ్యక్షులుగా కళాప్రసాద్ పుల్లూరు, ప్రధాన కార్యదర్శిగా బండకాడి బండకాడి గణేష్ వెంకట్రావుపేట ,
ఉపాధ్యక్షులు సోము నరేష్ , ప్రజ్ఞాపూర్ ,చేరువాపూర్ .
కార్యదర్శి: కళ్ళెం లక్ష్మణ్ యాదగిరి , కోశాధికారి బీమరీ సీరియల్ జగదేవ్పూర్ , ప్రచార కార్యదర్శి డప్పు ప్రశాంత్ అకారం, మహిళా కార్యదర్శి పెద్ద మ్యాతరి రజిత పెద్ద చీకోడ్ , గంధ మల్ల శ్యామల గజ్వేల్ , కార్యవర్గ సభ్యులు బెజ్జంకి తిరుపతి, వినోద్ కుమార్ అస్కస్వామి , టి రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
తామందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో ముందుంటామని తమ ఆటపాటతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రవి డిపిసిసి అధ్యక్షులు తూముకుంట ఆంక్షారెడ్డి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Telangana
టిపిసిసి సాంస్కృతిక సేన సిద్దిపేట జిల్లా కమిటీ ఎన్నక
Quick Summary:
టిపిసిసి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు