నేటి సాక్షి అనంతగిరి:
బిఎల్ఓ గా విధులు నిర్వహించలేనంటూ మహిళ బిఎల్ ఓ డిప్యూటీ తహసిల్దార్ శ్రీధర్ కు వినతి పత్రాన్ని అందించారు.గురువారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని పాలవరం తండా గ్రామానికి చెందిన విజయ బి ఎల్ ఓ గా విధులు నిర్వహిస్తోంది.ఇదిలా ఉండగా స్థానిక సర్పంచ్ భూక్యా నారాయణ విధులకు ఆటంకం కలిగిస్తూ తనకు నచ్చినట్టుగా సర్వే చేయాలని బెదిరించడం జరుగుతుండమే కాకుండా అవమాన కారంగా దుర్భాషలాడుతు,అవమానిస్తు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రకంగా తనపై ఒత్తిడి చేయడం వల్ల బి ఎల్ వో గా విధులు నిర్వహించలేనని బిఎల్ఓ విధుల నుండి తనను తొలగించాలని మండల డిప్యూటీ తాహాసిల్దార్ కు తన రాజీనామా పత్రాన్ని అందించినట్లు తెలిపారు.తాసిల్దార్ కార్యాలయంలో ఉన్నప్పటికి బిఎల్ఓ ఫిర్యాదు స్వీకరించకపోవడం గమనార్హం
Telangana
*బిఎల్ వో గా తొలగించాలని తహసీల్దార్ కు వినతి*
Quick Summary:
నేటి సాక్షి అనంతగిరి:
