*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని రాజన్న బస్తీ ఫౌండర్ బురగ రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేసి బస్తీలో సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు, ప్రజలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దేశభక్తి నినాదాలతో రాజన్న బస్తీ ప్రాంతం మార్మోగింది.
Telangana
*రాజన్న బస్తీ , కైసర్ నగర్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం