*నేటిసాక్షి హైదరాబాద్*
కింగ్ డామ్ ఆఫ్ క్రెస్ట్ మినిస్ట్రీస్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో గురువారం బాన్సీలాల్ పేట్ డిస్బాయిల్ ఆశ్రమము లో 450 మంది కి దుస్తులు వంట నూనే మిల్క్ పౌడర్ కొరకు 20000 క్యాష్ అందజేసి,
ఈ ఆశ్రమము 90 సంవత్సరాలు గా నిర్వహిస్తున్నారని,
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు మాట్లాడుతూ కేసీఎమ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడం సంతోషంగా ఉంది అన్నారు. ఆశ్రమము నిర్వాహకులు చేస్తున పరిచర్య నీ కొనియాడారు.
సొసైటీ ఆధ్వర్యం ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని సహకరిస్తున సొసైటీ సభ్యులు కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి శకుంతల,ఫాథర్. ధనరాజ్ , ఫాథర్ పీటర్, పాస్టర్ ఆంథోనీ, ఎస్తేర్ రాణి, ప్రిస్కిల,కుమార్, డేవిడ్ ప్రభాకర్,భాస్కర్, నాగమణి, రిబాక , అంజనీ, శ్రీ లక్ష్మీ, సుధీరవర్మ ,ప్రకాశ్ వర్మ, అశోక్, సామ్యూల్, లావణ్య లక్ష్మీ, జీవన, కామేశ్వరి, స్వర్ణ, శంకర్, సబిత, రాజ్య లక్ష్మీ, సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.
Telangana
*మానసిక వికలాంగులకు మానవత్వంతో సహాయం*
Quick Summary:
కింగ్ డామ్ ఆఫ్ క్రెస్ట్ మినిస్ట్రీస్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో