నేటి సాక్షి, పరిగి
(సురేష్ మోత్కూర్ )
పరిగి తహసీల్దార్ కార్యాలయంలో చైన్‌మన్‌గా విధులు నిర్వహించిన బషీరుద్దీన్ పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా పరిగిలోని ఎన్‌కే ఫంక్షన్ హాల్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి , డీటీ విజయేందర్, అనిల్ బాబు, సీనియర్ అసిస్టెంట్ నరేందర్, ఆర్‌ఐ దివ్యతో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని బషీరుద్దీన్ గారిని ఘనంగా సన్మానించి, పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Telangana
*చైన్ మెన్ బసిరోద్దీన్ పదవి విరమణ.*
Quick Summary:
చైన్ మెన్ బసిరోద్దీన్ పదవి విరమణ