బుగ్గారం (నేటి సాక్షి) జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుగ్గారం మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ అబ్దుల్ రహమాన్ గారి తండ్రి జలీల్ రహమాన్ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు.
జలీల్ రహమాన్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం, అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులు ఎండీ అహ్మద్ గారిని మరియు భారతపు రమేష్ గారిని కూడా కొప్పుల ఈశ్వర్ గారు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.వీరందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులతో పాటు స్థానిక మరియు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Telangana
అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Quick Summary:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల
