నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
........................................
జగిత్యాల లోని గొల్లపెల్లి రోడ్ ప్రక్కన ఉన్న మోతె గ్రామ పంచాయతీ పరిధిలోని గంగానగర్ కాలనీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మోతె గ్రామపంచాయతీ సర్పంచ్ మహేష్ , ఉప సర్పంచ్ చందు ,12వ వార్డు మెంబర్ బిక్షపతి, మాజీ MPTC సభ్యులు శేఖర్ రెడ్డి ,గంగానగర్ కాలనీ ప్రెసిడెంట్ గడ్డం హనుమంత రెడ్డి,జనరల్ సెక్రెటరీ రేణికుంట నవీన్ కుమార్ ,గంగా నగర్ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు గంగానగర్ రెసిడెంట్స్ పాల్గొనడం జరిగింది.ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గంగా నగర్ అభివృద్ధి కమిటీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Telangana
*గంగానగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం* ----------------------------------------
Quick Summary:
గంగానగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ