*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు కుంట సిద్దిరాములు జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం హాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యాలయం స్థానిక బిఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఎమ్మెల్యే సమక్షంలో కుంట సిద్దిరాములు జన్మదిన వేడుకలు*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం