నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా దారుర్ మండల కేంద్రంలో బుడుగ జంగాల నర్సింలు ఆయన కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ 307 కేసులు పెట్టీ అరెస్టులు చెయ్యాలి.
బుడగ జంగం ఎస్సి ను వర్ణించి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దారురూ ఎస్సై ని వెంబడి సస్పెండ్ చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, బుడగ జంగం జిల్లా అధ్యక్షులు అశోక్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ రైతు సంఘాలు డిమాండ్ చేశారు.
ధరూర్ మండల కేంద్రంలో ని బుడగ జంగాలకు చెందిన నర్సింలు సాయంత్రం 7గంటలకు తన బర్రెను వెతకడానికి పోయిన నరసింహులు పై ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆటాము టు మర్డర్ కేసులు పెట్టి పెట్టిన అరెస్టు చేయాలని సిపిఎం, కేవీపీస్ , బుడగ జంగం రైతు సంఘాల నాయకులు డీస్పీ కి డిమాండ్ చేశారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న బుడగ సంఘం బాధ్యత కుటుంబాలను పరామర్శించి గాయాల పాలైన నర్సింలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించగా పోలీసులు బుడగ జంగాల కాంపిటేటివ్ తీసుకోకుండా ఆపోజిట్ వ్యక్తుల కంప్లేట్ తీసుకొని వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, బుడగ జంగాలను పోలీసుల పోలీస్ స్టేషన్లో బంధించి భోజనం పెట్టకుండా మానవత్వం మరిచి ఇబ్బందుల గురిచేసిన దారురూ ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకొని దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు అనంతరం వికారాబాద్ లో డీఎస్పీ గారికి పిర్యాదు చెయ్యడం జరిగింది. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పోలీసులకు హెచ్చరిస్తున్నాము పోలీసులు ప్రజల కోసం ప్రజా స్వామ్యం కోసం పనిచేయాలి. ఉన్నోడికి ఒక న్యాయం లేని ఒక న్యాయం గా వివరిస్తున్నారు. ధరూర్ లాంటి పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం కెవిపిఎస్ రైతు సంఘం నాయకులు సుదర్శన్ మైపాలు లాలయ్య లక్ష్మయ్య నర్సింలు అశోకు. లాలయ్య లాలయ్య శ్రీను శ్రీను శీను చంద్రమ్మ అనిల్ రాజు వెంకటయ్య బుడగ జంగం రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
Telangana
చేత బాడీ చేస్తున్నారని బుడగ జంగం నర్సిములు కుటుంబంపై దాడి కులంపేరుతో దూషించి చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఎం కేవీపీస్ బుడగ జంగం నాయకులు డిమాండ్ వికారాబాద్ డీస్పీ అంజయ్య కి పిర్యాదు.
Quick Summary:
చేత బాడీ చేస్తున్నారని బుడగ జంగం నర్సిములు