నేటి సాక్షిశంకర్‌పల్లి: జూలై 02: ( సుధాకర్ గౌడ్):
ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల సవరణ, ఒకే కుటుంబానికి చెందిన ఓట్లన్ని ఒకే పోలింగ్ బూత్ లో ఉండే విధంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గురువారం చైతన్యపురి డివిజన్ లో సర్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివ ప్రకాష్, డివిజన్ ప్రెసిడెంట్ తోట మహేష్ యాదవ్, ఫణిగిరి కాలనీ ప్రెసిడెంట్ అజయ్ తో కలిసి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు సూచించారు. ఫణిగిరి కాలనీ బూత్ నంబర్ 41, 42, 43 బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్ కృష్ణవేణి, వల్లీ, ఆసిఫ్, టోనీ పాల్గొన్నారు.
Telangana
ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో బాగా స్వాములు కావాలి: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివ ప్రకాష్
Quick Summary:
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివ ప్రకాష్