నేటి సాక్షి జూలై 23 జూపాడుబంగ్లా:-
జూపాడుబంగ్లా మండలం ప్రాతకోట గ్రామంలో నీ సిఎస్ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుందూ ప్రియాంక చిమ్మే. కుమార్ ల వివాహ వేడుకల్లో పాల్గొన్న పాములపాడు ప్రముఖులు డాక్టర్. ఇవి నాగలక్ష్మి దేవి, డాక్టర్. ఎం మహమ్మద్ బెగ్, హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున ఫార్మసిస్ట్ మూస సలాం, సిహెచ్ఓ అన్నమ్మ, ఎం ఎల్ హెచ్ పి లు మరియు వైద్య సిబ్బంది పాములపాడు సోషల్ మీడియా ప్రతినిధి డక్క. శ్రీకాంత్, శ్వేత, ఆశాలు, మరియు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు పెళ్లి ఫోటో చిత్ర పటం బహుమతిగా ఇవ్వడం జరిగింది. పెళ్లి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ వివాహ తేనీటి విందులో పాల్గొనడం జరిగింది.
*పెళ్లి గురించి బంధాన్ని బలపరిచే* *కొన్ని ముఖ్య సూత్రాలు* .....
జూపాడుబంగ్లా మండల ప్రాతకోట గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో ఒక ప్రముఖుడు పెళ్లి గురించి బంధాన్ని గురించి బలపరిచే కొన్ని ముఖ్య విషయాలు అవి... భారత సమాజ నిర్మాణ మూల స్థంభాల్లో వివాహ బంధం ఒకటి. వివాహం పవిత్రమైన ది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతలో అన్ని నిర్వహించడానికి వివాహం చేసుకుంటామని భారతదేశం లో భావిస్తారు. భాగస్వామి, అబిప్రాయం లను, వ్యక్తి గత, స్వేచ్ఛను, గౌరవించడం కుటుంబ సభ్యులను మరియు నిర్ణయాలను ఇద్దరు పంచుకోవడం
కష్టసుఖాల్లో ఒకరి ఒకరు తోడుగా ఉంటూ బంధాన్ని కాపాడుకోవడం వివాహం కేవలం ఒక బంధం మాత్రమే కాదు ఇది ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారా సమాజానికి కుటుంబం వ్యవస్థ కు స్థిరత్వాన్ని నైతిక విలువలను అందించే ఒక పవిత్రమైన వ్యవస్థ. వివాహ వ్యవస్థ కుటుంబానికి ఒక రూపం వస్తుంది. ఇది పిల్లల తరాల ఆరోగ్యకరమైన అభివృద్ధి కి అత్యంత సురక్షితమైన వాతావరణం నీ సృష్టిస్తుంది. అని చాలా చక్కగా పెళ్లి గురించి వివరించడం జరిగింది.
Andhra
చెలిమిళ్ళ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రియాంక కుమార్ ల పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రముఖులు...
Quick Summary:
జూపాడుబంగ్లా మండలం ప్రాతకోట గ్రామంలో నీ
