నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్ 29
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ సూలము వద్ద యాచకుడు(70) అనాద వ్యక్తి మరణించగా దిగువపల్లి గ్రామ పంచాయతీ అధికారులకూ సమాచారం అందించి, పంచాయతీ కార్మికులు, పోలీసులు సదరు అనాద మృతదేహాన్ని బోయకొండ దేవిరెడ్డి చెరువు గట్టుపైన దహనసంస్కారం చేశారు.
Andhra
అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు
Quick Summary:
అనాద శవానికి అంత్యక్రియలు