*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల డీసీసీ జిల్లా కార్యదర్శి తడగొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ నంది రిజర్వాయర్ ను పరిచిలించి యాగాలు హోమాలు చేస్తే నీళ్లు రావు అని ఇద్దేవా చేస్తూ అక్కడ కబడ్డీ ఆడడం జరిగింది. మీరు అన్నది నిజమే కెసిఆర్ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని యాగాలు హోమాలు చేస్తే నీళ్లు వర్షాలు రెండు రావు. కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తే నీళ్లు వస్తాయి మంత్రి యాగాలు హోమాలు చేసిన మరుసటి రోజే ధర్మపురి నియోజకవర్గం లో కుండపోత వర్షం కురిసింది. మనసులో ఎటువంటి కల్మషం లేని, ఎదుటివారికి ఎటువంటి హాని చేయని, నిరంతరం సంక్షేమ కోసం పాటుపడే మంత్రి చెప్తే పూజలు చేస్తే సాక్షాత్తు మన దేవుడే కరుణించి ధర్మపురి నియోజకవర్గం లో కుండపోత వర్షం కురిపించాడు. ఎల్ నినో ప్రభావం తో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడితే ప్రజల కష్టాన్ని చూడలేక మన మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎల్ నినో ప్రభవాన్ని ఎదురుకొనే ప్రత్యన్మయ్య పంటల మీద రైతులు అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకోసం కష్టపడితే మీరేమో ప్రజలను పక్కకు వదిలేసి మీ కార్యకర్తలతో కబడ్డీ ఆడుతున్నారు, ఇదేనా మీరు ప్రలకోసం పాటుపడే తీరు. కరువు కాలం లో ప్రజలకు ఉపయోగపడలే తప్ప ప్రతిదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అని జగిత్యాల జిల్లా డీసీసీ జిల్లా కార్యదర్శి తడగొండ విజయ్ కుమార్ తెలిపారు
Telangana
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి పూజలకు కరుణించిన వాన దేవుడు
Quick Summary:
జగిత్యాల డీసీసీ జిల్లా కార్యదర్శి